Logo
Download our app
బోయిన్‌పల్లిలో భారీగా డ్రగ్స్‌ సీజ్
NEWS   Aug 26,2024 09:57 am
హైదరాబాద్ బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 8.5 కిలోల ఎఫిటమైన్‌ డ్రగ్స్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో 8.5 కోట్లు ఉంటుందని చెప్పారు. నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌తోపాటు నార్త్ జోన్ పోలీసులు డ్రగ్స్‌పై ఆపరేషన్ చేసినట్లు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. వాటర్, కూల్ డ్రింక్‌లో ఈ డ్రగ్‌ను కలిపి సేవిస్తున్నట్లు తెలిపారు. ఇంజక్షన్ల ద్వారా కూడా ఈ డ్రగ్‌ను సేవిస్తున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
⚠️ You are not allowed to copy content or view source