Logo
Download our app
షేక్‌పేటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
NEWS   Aug 26,2024 08:58 am
హైద‌రాబాద్‌: అక్ర‌మ కూల్చివేత‌లు కొన‌సాగుతున్నాయి. GHMC టౌన్ ప్లానింగ్ అధికారులు షేక్‌పేటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత ప్రారంభించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా కూల్చ‌స్తున్నారంటూ అక్క‌డి వారు అధికారుల మీద‌కు వాద‌న‌కు దిగుతున్న పరిస్థితి.
⚠️ You are not allowed to copy content or view source