Logo
Download our app
తునిలో గంజాయి మత్తులో యువకుడి వీరంగం
NEWS   Aug 26,2024 05:54 am
కాకినాడ జిల్లా తుని పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు ఆదివారం రాత్రి వీరంగం సృష్టించాడు. ఒంటిపై షర్టు లేకుండా రోడ్డుపై ప్రయాణికులను మందు బాబు తీవ్రంగా భయపెట్టాడు. చంపేస్తానంటూ కేకలు వేస్తూ రోడ్డుపై పరుగులు పెట్టడంతో స్థానికులు తీవ్రంగా ఆందోళన చెందారు. గంజాయి, మద్యం మత్తులో ఉన్న యువకుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
⚠️ You are not allowed to copy content or view source