Logo
Download our app
మండపేటలో భారీగా తగ్గిన చికెన్ అమ్మకాలు
NEWS   Aug 25,2024 02:52 pm
శ్రావణ మాసం ప్రభావంతో చికెన్ అమ్మకాలు ఒక్కసారిగా తగ్గాయి. మండపేట నియోజక వర్గ వ్యాప్తంగా చికెన్ షాపులు వందల్లో ఉన్నాయి. వీటిల్లో గత ఆదివారంతో పోలిస్తే ఈ వారం 40 శాతం అమ్మకాలు తగ్గాయని విక్రయదారులు తెలిపారు. సాధరణంగా శ్రావణ మాసంలో చికెన్ వినియోగం తగ్గుతుందని కాని 40 శాతం విక్రయాలు తగ్గడానికి వైరల్ జ్వరాలే మరో కారణంగా పేర్కొన్నారు. రూ.300 చికెన్ ధర ప్రస్తుతం రూ.160 కే విక్రయిస్తున్నట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source