Logo
Download our app
యూరోపియన్ 100 యూరోల బంగారు నాణేం
NEWS   Aug 25,2024 07:58 am
యూరోపియన్ దేశం ఆస్ట్రియా కృష్ణుడు, లక్ష్మీదేవి చిత్రాలతో 100 యూరోల బంగారు నాణేన్ని విడుదల చేసింది. ఈ నాణేన్ని అమలాపురం చెందిన నాణేల సేకరణ కర్త కృష్ణ కామేశ్వర్ సేకరించారు. నాణేనికి ఒకవైపు చుట్టూ నెమలి పింఛములతో లలితాసనం కూర్చొని, అందమైన బంగారు ఆభరణాలను ధరించి ఉన్న కృష్ణుని ముద్రించారని తెలిపారు. నాణేనికి మరోవైపు చుట్టూ ఏనుగులు ఉండి, మధ్యలో కమలంపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవి చిత్రం ఉందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source