Logo
Download our app
రేషన్ షాప్ కొరకు ఎమ్మార్వోకు వినతి రేషన్ షాప్ కొరకు ఎమ్మార్వో కు వినతి
NEWS   Aug 25,2024 05:53 am
KMR: త‌మ కాల‌నీలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాల‌ని కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం తిప్పాపుర్ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన యువ‌కులు ఎమ్మార్వోను అభ్య‌ర్థించారు. కిలోమీటర్ల దూరంలో ఉన్న రేషన్ షాప్ కు వెళ్లాలంటే వృద్దుల‌కు, మ‌హిళ‌ల‌కు ఇబ్బంది కలుగుతుంద‌ని, త‌మ కాల‌నీలోనే రేషన్ షాపు ఏర్పాటు చేయాల‌ని ప్రభాకర్ సామర్ధ్య రజనీకాంత్ కాశీ గల్లా స్వామి కాశీ గల్ల భరత్ త‌దిత‌రులు కోరారు.
⚠️ You are not allowed to copy content or view source