Logo
Download our app
పాపన్న గౌడ్ విగ్రహాన్ని నెలకొల్పాలి
NEWS   Aug 18,2024 04:22 am
HYD: సర్ధార్ సర్వయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండిపై తక్షణమే నెలకొల్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, TSTCFC మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్ లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374వ జయంతి వేడుకలను విజయవంతం చే యాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమళ్ళ రామ్ నర్సింహా గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రామ్ చందర్ నాయక్, ఎల్చాలా దత్తత్రేయ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source