Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
NEWS   Aug 16,2024 01:29 pm
అమలాపురం రూరల్ ఈదరపల్లి గ్రామంలో శివాలయం దగ్గర ది కోనసీమ ఐరన్ రాడ్ బెండింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు కురసాల నాగ సూర్యనారాయణ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎందరో ప్రాణ త్యాగం ఫలితమే మనకి స్వాతంత్ర్యం వచ్చిందని, దానిని మనం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కురచా గోవిందు, కాశి, అడపా వీరన్న, కురచా పాపారావు,శ్రీరాములు, ఏసు, మోహన్, రమేష్ పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source