TVS XL ధర ఎంత? GST Cuts తర్వాత Jupiter & Rider రెట్లు entha? | Oneindia Telugu
NEWS Sep 24,2025 10:27 am
ద్విచక్ర వాహనాలపై పన్నును కేంద్రం 28 శాతం నుంచి 18 శాతానికి కుదించిన సందర్భంగా ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమలులోకి రానుంది. ఈ క్రమంలోనే టీవీఎస్ కంపెనీ నుంచి ఎక్కువగా అమ్ముడుపోయే టీవీఎస్ ఎక్సెల్, జూపిటర్, రైడర్ మోడళ్లుపై రెట్లు ఎంత తగ్గుతాయి. దసరా నాటికి ఎంత ఆఫర్ ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం