Logo
Download our app
సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్న భార‌తీయులు
NEWS   Jun 25,2025 10:22 am
కేంద్ర స‌ర్కార్ ఆప‌రేష‌న్ సింధు కొన‌సాగుతోంది. ఇప్పటివరకు 2576 మంది భారతీయులను ఇరాన్ నుంచి సురక్షితంగా ఇండియాకు తరలించింది కేంద్ర ప్రభుత్వం. మ‌రో వైపు ఇజ్రాయెల్ నుంచి భారత్ కు 594 మంది భారతీయులు తిరిగి వ‌చ్చారు. ఈ ఆపేర‌ష‌న్ సింధు ప్ర‌క్రియ నిరంత‌రం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర మంత్రి జై శంక‌ర్.
⚠️ You are not allowed to copy content or view source