Logo
Download our app
ఒంగోలు అభివృద్ధికి నిధులివ్వండి
NEWS   Jun 25,2025 10:08 am
ఒంగోలు అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబును కోరారు ఎమ్మెల్యే జనార్దన్‌. నగరంలో భూగర్భ డ్రైనేజీ, తాగునీరు, పోతురాజు కాలువ ఆధునికీకరణ, పాత మార్కెట్ సెంటర్ నుంచి ముక్తినూతలపాడు వరకు, కమ్మపాలెం నుంచి దశరాజుపల్లి రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంత‌రం.. మంత్రి నారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు.
⚠️ You are not allowed to copy content or view source