Logo
Download our app
వీరయ్య హత్యకేసు నిందితుడి ఇంట్లో సోదాలు
NEWS   Jun 25,2025 04:44 am
టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితుడైన బోర్లగుంట వినోద్ కుమార్ ఇంట్లో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఒంగోలు నగర పరిధిలోని డ్రీమ్స్ స్కూల్ సమీపంలో నిందితుడు ఇంటిని తనిఖీ చేశారు. ఆర్థిక లావాదేవీలు, నిందితుల మధ్య జరిగిన కమ్యూనికేషన్, కీలకమైన పత్రాలు, ఖాతాల పత్రాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, రికార్డింగ్స్.. పరిశీలించారు. తాలూకా సీఐ విజయ కృష్ణ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source