Logo
Download our app
అక్రమ లేఅవుట్లపై కమిషనర్ ఉక్కుపాదం
NEWS   Jun 24,2025 11:04 pm
బిల్డింగ్ కట్టడాలపై, లే అవుట్లపై వచ్చిన ఫిర్యాదులపైన, ఆయా బిల్డింగ్లను, లే అవుట్లను స్వయంగా సందర్శించి పలాస మున్సిపల్ కమీషనర్ ఎన్ రామారావు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ జంట పట్టణాలలో ఇప్పటికే ప్రభుత్వం అనాధ రైజుడు లే అవుట్లుగా ప్రకటించిన ప్రాంతాలలో స్థలాలను కొనుగోలు చేయవద్దని, కొనుగోలు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
⚠️ You are not allowed to copy content or view source