Logo
Download our app
టెన్నిస్ ప్లేయ‌ర్ సాకేత్ కు డిప్యూటీ క‌లెక్ట‌ర్ పోస్ట్
NEWS   Jun 24,2025 08:19 pm
ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీకి చెందిన స్టార్ టెన్నిస్ ప్లేయ‌ర్ శ్రీ సాకేత్ సాయి మైనేనికి గ్రూప్ -1 పోస్ట్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా త‌న‌కు రెవిన్యూ శాఖ‌లో డిప్యూటీ క‌లెక్ట‌ర్ పోస్టు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీ చేశారు. త‌ను 15 అంత‌ర్జాతీయ టైటిళ్లు, 28 అంతర్జాతీయ ఫ్యూచర్ టైటిల్స్ గెలుచుకున్నాడు.
⚠️ You are not allowed to copy content or view source