Logo
Download our app
ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం
NEWS   Jun 24,2025 07:17 pm
రైతు భరోసా స్కీమ్‌ ద్వారా అన్న‌దాత‌ల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం పట్ల మెట్‌ప‌ల్లి కాంగ్రెస్ పార్టీ - రైతు నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ఆర్టీసి డిపో ముందున్న‌ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి.. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, రాజారెడ్డి, మహేందర్, జాకీర్, రాజగోపాల్, శంకర్, రమేష్, సూరి తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source