Logo
Download our app
విధ్వంసం నుంచి వికాసం వైపు పుస్త‌కావిష్క‌ర‌ణ
NEWS   Jun 24,2025 05:13 pm
పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ ర‌చించిన విధ్వంసం నుంచి వికాసం వైపు పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు గాంధీ భ‌వ‌న్ లో సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క , సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం. గ‌త ప‌దేళ్లుగా తెలంగాణ పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ నిట్ట నిలువునా దోచుకుంద‌ని ఆరోపించారు. తాము వ‌చ్చాక ప్ర‌జా పాల‌న సాగిస్తున్నామ‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source