Logo
Download our app
రోడ్డెక్కిన స‌చివాల‌య సెక్రెట‌రీలు
NEWS   Jun 24,2025 07:37 pm
ప్రతి వార్డు సెక్రెటరీకి డిపార్ట్మెంట్ వారీగా సీనియారిటీ లిస్ట్ ప్రిపేర్ చేసి వెంటనే పబ్లిష్ చేయాలంటూ పలాస మున్సిపల్ కార్యాలయం వద్ద సచివాలయ సెక్రెటరీలు నిరసనకు దిగారు. కార్య‌ద‌ర్శుల‌ బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో పలు డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. త‌మ‌ డిమాండ్లను నెరవేర్చాలని ప్ర‌భుత్వాన్ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source