Logo
Download our app
తెలియక డ్ర‌గ్స్ తీసుకున్నా - శ్రీ‌రామ్
NEWS   Jun 24,2025 02:05 pm
తాను డ్ర‌గ్స్ అమ్మ లేద‌ని, తెలియ‌క డ్ర‌గ్స్ తీసుకున్నాన‌ని వాపోయాడు న‌టుడు శ్రీ‌రామ్. నిన్న త‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త‌న బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడ‌ని, త‌న‌కు వెంట‌నే బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. అరెస్ట్ చేసిన త‌న‌ను కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌గా జూలై 7 వ‌ర‌కు జ్యూడీషియ‌ల్ రిమాండ్ విధించింది.
⚠️ You are not allowed to copy content or view source