Logo
Download our app
సూప‌ర్ సిక్స్ అట్ట‌ర్ ప్లాప్
NEWS   Jun 24,2025 01:53 pm
కూట‌మి స‌ర్కార్ సూప‌ర్ సిక్స్ అట్ట‌ర్ ప్లాప్ అయ్యిందంటూ ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల. రాష్ట్రంలో టీడీపీ,జనసేన, వైసీపీ మూడు బీజేపీ పార్టీలేన‌ని అన్నారు. ఒకరిది సక్రమ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ కూడా బీజేపీ కి ఊడిగం చేశాడని మండిప‌డ్డారు. వైఎస్సార్ పేరు చెడ‌గొట్టాడ‌ని అన్నారు. రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీకి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం దారుణ‌మ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source