Logo
Download our app
బయోగ్యాస్ ప్లాంట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
NEWS   Jun 24,2025 05:08 pm
పీసీపల్లి మండలం దివాకరపల్లిలో రిలయన్స్ సంస్థ నిర్మిస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ పనులను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source