Logo
Download our app
బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
NEWS   Jun 24,2025 05:05 pm
బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు ఎస్సై వెంకటేష్ నాయక్. సీఎస్‌పురంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై ఆయ‌న‌ అవగాహన కల్పించారు. ఎవరైనా ఆకతాయిలు వెంటబడి వేధిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాల‌ని వెంక‌టేష్ నాయ‌క్ సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source