Logo
Download our app
కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన
NEWS   Jun 24,2025 11:10 am
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ప్ర‌క‌టించింది ఇరాన్. ఇజ్రాయిల్ పై దాడి తర్వాత సీజ్ ఫైర్ ఉంటుంద‌ని, కాల్పుల విరమణకు చివరి నిమిషం వరకు దాడులు జరుగుతూనే ఉంటాయని స్ప‌ష్టం చేసింది. ఇరు దేశాల మ‌ధ్య 12 రోజుల పాటు భీక‌ర యుద్దం జ‌రిగింది. ఇరు దేశాలు తీవ్రంగా న‌ష్ట పోయాయి. ఇంకో వైపు ఖ‌తార్ లోని యుఎస్ ఎయిర్ బేస్ ల‌పై దాడికి దిగింది ఇరాన్.
⚠️ You are not allowed to copy content or view source