Logo
Download our app
పొదిలి వైసీపీ అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి
NEWS   Jun 24,2025 11:28 am
పొదిలి నగర పంచాయతీ వైసీపీ అధ్యక్షుడిగా సానికొమ్మ శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ప‌లువురు వైసీపీ శ్రేణులు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం తాజాగా పార్టీలోని పలు పదవులను భర్తీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source