Logo
Download our app
IIITకి సీతాపురం విద్యార్థుల ఎంపిక
NEWS   Jun 24,2025 10:02 am
టెక్కలి మండలం సీతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. నూజివీడుకు చెందిన మెట్ట వేణుగోపాల్, ఒంగోలుకు చెందిన బంగారి ధరణిశ్రీ, శ్రీకాకుళానికి చెందిన రక్షిత, సనపల వెన్నెల, మల్ల సంయుక్త ఎంపికయ్యారు. పాఠశాల నుంచి ఐదుగురు ఎంపిక కావడం గర్వంగా ఉందని హెచ్.ఎం.పద్మావతి తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source