Logo
Download our app
'సుపరిపాలనలో తొలి అడుగు'లో ఎమ్మెల్యే ఎంజీఆర్
NEWS   Jun 24,2025 08:17 am
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన‌ సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. గడిచిన ఏడాది కాలంలో నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి ఆయ‌న చ‌ర్చించారు.
⚠️ You are not allowed to copy content or view source