Logo
Download our app
"సుపరిపాలనలో తొలి అడుగు".. హాజ‌రైన ఎమ్మెల్యే గౌతు శిరీష‌
NEWS   Jun 23,2025 07:51 pm
'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేప‌ట్టారు. గడిచిన ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి చ‌ర్చించారు. ఆమె వెంట ఏపీ టీపీసి చైర్మన్ వజ్జ బాబురావు, అధికారులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source