Logo
Download our app
యుద్ధం మీరు మొదలు పెట్టొచ్చు.. ముగించేది మేమే: ట్రంప్‌కు ఇరాన్ హెచ్చరిక
NEWS   Jun 23,2025 07:25 pm
అమెరికా... ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అమెరికా తమపై నేరుగా దాడులకు పాల్పడినందున ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ సైన్యం సోమవారం హెచ్చరించింది. ఇరాన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి ఇబ్రహీం జుల్ఫఘారీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source