Logo
Download our app
నాలుగో రోజు ఆటలో లంచ్ బ్రేక్.. 150 దాటిన భారత్ ఆధిక్యం
NEWS   Jun 23,2025 02:53 pm
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు, సోమవారం లంచ్ విరామ సమయానికి భారత్ పటిష్టమైన ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌పై ప్రస్తుతం 159 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రీజులో కేఎల్ రాహుల్ 72 పరుగులు, రిషభ్ పంత్ 31 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source