Logo
Download our app
అభివృద్ధి పనులను వేగవంతం చేయండి
NEWS   Jun 23,2025 07:36 pm
పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ రామారావు.. ఇంజనీరింగ్ విభాగ సిబ్బందితో అభివృద్ధి పనుల పురోగతిని పూర్తిస్థాయిలో సమీక్షించారు. పెండింగ్ బిల్లులపై ఆరా తీసి, వాటి చెల్లింపులో అలసత్వం ఉండకూడదన్నారు. ఇప్పటికే పూర్తైన‌ అన్ని అభివృద్ధి బిల్లులను నిధి పోర్టల్‌లో ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే గౌతు శిరీషకి కమిషనర్ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
⚠️ You are not allowed to copy content or view source