Logo
Download our app
మొక్కలు నాటిన బీజేపీ నేతలు
NEWS   Jun 23,2025 07:12 pm
కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగాంలో బీజేపీ నేతలు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల ప‌దవి కాలం పూర్తి చేసుకున్న‌ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
⚠️ You are not allowed to copy content or view source