Logo
Download our app
ఘ‌నంగా పూల సుబ్బ‌య్య వ‌ర్థంతి వేడుక‌లు
NEWS   Jun 23,2025 06:35 pm
ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత అభివృద్ధి పిపాసి పూల సుబ్బయ్య అన్నారు సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ. మార్కాపురం సుబ్బయ్య శాంతి భవనంలో దివంగత సీపీఐ నేత పూల సుబ్బయ్య 38వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత సీపీఐ శ్రేణులు సుబ్బయ్య స్తూపం వద్దకు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో సీనియ‌ర్‌ నేతలు ఆర్ వెంకట్రావు, వీరారెడ్డి, మార్కాపురం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అందే నాసరయ్య పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source