Logo
Download our app
15 ఎక‌రాల లోపు రైతుల‌కు నిధులు విడుద‌ల‌
NEWS   Jun 23,2025 01:16 pm
తెలంగాణలో 15 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది ప్ర‌భుత్వం. ఇందు కోసం మరో రూ 513.83 కోట్లు జ‌మ చేసింది వారి ఖాతాల్లో. ఇప్ప‌టి వ‌ర‌కు 67.01 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల్లో రూ. 8284.66 కోట్లు బ‌దిలీ చేయ‌డంతో సంతోషం వ్య‌క్తం అవుతోంది. అయితే ఇదంతా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కోస‌మే చేశారంటూ ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
⚠️ You are not allowed to copy content or view source