Logo
Download our app
IJU అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం
NEWS   Jun 23,2025 06:51 am
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 36వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఒంగోలు చేరుకున్న IJU అధ్యక్షుడు కే. శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం పలికారు APUWJ నాయకులు. APUWJ రాష్ట్ర అధ్యక్షుడు IV సుబ్బారావు, APUWJ నాయకులు రాష్ట్ర కార్యవ ర్గ సభ్యులు A. సురేష్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు రమణ, జిల్లా కార్యదర్శి కనకయ్య, బాపట్ల జిల్లా అధ్యక్షులు రాంబాబు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు వెంకట్రావు, మురళి ప్రసాద్, భాష తదితరులు స్వాగతం పలికారు.
⚠️ You are not allowed to copy content or view source