Logo
Download our app
క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీని జైలులో పెట్టాలి
NEWS   Jun 23,2025 11:49 am
కాళేశ్వరం, లిక్కర్‌ స్కామ్‌, ట్యాపింగ్‌ కేసులలో కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలను జైలులో పెట్టాల‌ని డిమాండ్ చేశారు ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్. వచ్చే ఎన్నికల్లో హరీష్‌ రావు తప్ప ఎవరూ గెలవరంటూ జోష్యం చెప్పారు. అవినీతి కేసుల్లో బీఆర్‌ఎస్‌ నేతలను జైలులో పెట్టకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source