Logo
Download our app
కొండా దంప‌తుల‌పై మీనాక్షికి ఫిర్యాదు
NEWS   Jun 23,2025 11:46 am
వ‌రంగ‌ల్ కాంగ్రెస్ పార్టీలో వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరింది. కొండా దంప‌తులు కావాలో లేక తాము కావాలో తేల్చుకోవాల‌ని రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. కొండా ముర‌ళి, సురేఖ‌పై విచార‌ణ‌కు క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు మ‌ల్లు ర‌విని మీనాక్షి న‌ట‌రాజ‌న్.
⚠️ You are not allowed to copy content or view source