Logo
Download our app
జూన్ 26 నుంచి తెలంగాణ‌లో బోనాలు షురూ
NEWS   Jun 23,2025 11:06 am
తెలంగాణలో ఈనెల 26 నుంచి బోనాలు ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ప్ర‌భుత్వం. ఈ బోనాల ఉత్స‌వాలు నెల రోజుల పాటు సాగ‌నున్నాయి. ఆధ్యాత్మిక‌, సాంస్క‌తిక వార‌స‌త్వానికి ద‌ర్ప‌ణంగా నిలుస్తున్నాయి . హైదరాబాద్‌లోని గోల్కొండ కోట లోపల ఉన్న చారిత్రాత్మక శ్రీ ఎల్లమ్మ (జగదాంబికా) ఆలయంలో ప్రత్యేక ఆచారాలు, పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్ లోని మ‌హాకాళి ఆల‌యంతో పాటు లాల్ ద‌ర్వాజ ఆల‌యం సర్వాంగ సుంద‌రంగా ముస్తాబ‌వుతోంది.
⚠️ You are not allowed to copy content or view source