Logo
Download our app
కియోస్క్‌ల ద్వారా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు
NEWS   Jun 23,2025 10:42 am
టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను శ్రీ‌వారి ప్ర‌సాదాల‌తో పాటు కియోస్క్ ల ద్వారా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న టికెట్ల‌ను ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ల‌డ్డూల‌ను ప్ర‌సాద విక్ర‌య కేంద్రాల వ‌ద్ద కెనరా బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్ ఆధ్వర్యంలో ఐదు కియోస్క్‌లు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source