Logo
Download our app
అనారోగ్య స‌మ‌స్య‌ల‌తోనే పెళ్లి చేసుకోలేదు
NEWS   Jun 23,2025 08:08 am
త‌న ఆరోగ్య స‌మ‌స్య‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్. త‌ను ది గ్రేట్ ఇండియ‌న్ క‌పిల్ శ‌ర్మ షోలో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. తాను ఏవీ మాల్ఫోరేష‌న్ , బ్రెయిన్ ఎన్యోరిజ‌మ్ స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నాన‌ని చెప్పారు. ఎన్ని ఇబ్బందులున్నా సినీ కెరీర్ ను ఆప‌డం లేద‌ని, అందుకే పెళ్లి చేసుకోలేద‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source