Logo
Download our app
హైడ్రా దుర్మార్గ‌మైన ఆలోచ‌న - ఈటల‌
NEWS   Jun 22,2025 10:48 pm
కాంగ్రెస్ చ‌రిత్రంతా అవినీతిమ‌యం అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. స్కాముల‌కు నిద‌ర్శ‌నం ఆ పార్టీ అంటూ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ గౌర‌వాన్ని అవ‌మాన ప‌రిచాడ‌ని ఆవేద‌న చెందారు హైడ్రా దుర్మార్గ‌మైన ఆలోచ‌న అని మండిప‌డ్డారు. ఏదో ఒక రోజు ప్ర‌జ‌లు బుద్ది చెప్పే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source