Logo
Download our app
హ‌ర్ముజ్ జ‌ల‌సంధి మూసివేత‌కు గ్రీన్ సిగ్న‌ల్
NEWS   Jun 22,2025 09:37 pm
ఇజ్రాయెల్, అమెరికా ఏక‌ప‌క్ష దాడుల నేప‌థ్యంలో ఇరాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. హ‌ర్ముజ్ జ‌ల సంధి మూసి వేసేందుకు పార్ల‌మెంట్ ఆమోదం తెలిపింది. భారత్, చైనా సహా ఆసియా దేశాలకు నిత్యం చమురు సరఫరా ఈ మార్గం ద్వారా స‌ర‌ఫ‌రా అవుతుంది. దీనిని మూసి వేస్తే ఆయా దేశాల‌లో చ‌మురు సంక్షోభం నెల‌కొనే ప్ర‌మాదం ఉంది.
⚠️ You are not allowed to copy content or view source