Logo
Download our app
రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు వేస్తే తాట తీస్తాం
NEWS   Jun 22,2025 03:41 pm
మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ నేత‌ల‌కు బిగ్ షాక్ ఇచ్చారు. ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు వేసుకుంటున్నార‌ని, ఇంకోసారి గ‌నుక ఇలా చేస్తే తాట తీస్తామ‌ని హెచ్చ‌రించారు. శాంతి భద్రతలతో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారంటూ మండిప‌డ్డారు. ఎవ‌రైనా , ఎంత‌టి వారైనా , ఏ స్థాయిలో ఉన్నా స‌రే ఊరుకునేది లేద‌న్నారు. చిల్ల‌ర వేషాలు వేస్తే ప్ర‌జ‌లే బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source