Logo
Download our app
మోస్ట్ పాపుల‌ర్ న‌టిగా స‌మంత రుత్ ప్ర‌భు
NEWS   Jun 22,2025 03:30 pm
ఓర్మాక్స్ మీడియా, వినోదాత్మ‌క సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన న‌టిగా స‌మంత రుత్ ప్ర‌భు నిలిచింది. బాలీవుడ్ కు చెందిన ఆలియా భ‌ట్, దీపికా ప‌దుకొనే , త‌దిత‌ర న‌టీమ‌ణుల‌ను దాటుకుని టాప్ కు చేరుకుంది. ప్ర‌తి ఏటా న‌టీన‌టుల‌ను ఎంపిక చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.
⚠️ You are not allowed to copy content or view source