Logo
Download our app
విజయ్ దేవరకొండ పై కేసు న‌మోదు
NEWS   Jun 22,2025 02:56 pm
యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు షాక్ త‌గిలింది. ఆయ‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో త‌ను వివాదాస్ప‌ద కామెంట్స్ చేశారు. 500 ఏళ్ల కింద‌ట గిరిజ‌నులు కొట్టుకు చ‌చ్చారంటూ ఆరోపించాడు. గిరిజ‌న సంఘాల ఆందోళ‌న చేప‌ట్టాయి. విజ‌య్ పై కేసు న‌మోదు చేయాల‌ని ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source