Logo
Download our app
ఇరాన్ దారికొచ్చే దాకా దాడులు త‌ప్ప‌వు
NEWS   Jun 22,2025 01:19 pm
ఇరాన్ ను తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రించారు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్. ఇక‌నైనా ఇరాన్ దారికి రావాల‌ని లేక పోతే దాడులు ఇంకా కొన‌సాగుతూనే ఉంటాయ‌ని అన్నారు. ఇరాన్ అణు స్థావ‌రాల‌పై అమెరికా దాడికి దిగింది వాస్త‌వ‌మేన‌ని ప్ర‌క‌టించారు. ఆరు B-2 స్టెల్త్ బాంబర్లు ఫోర్డోపై బంకర్-బంకింగ్ GBU-57 బాంబులను జార విడిచగా, 30 టోమాహాక్ క్షిపణులు నటాంజ్, ఇస్ఫహాన్‌లను లక్ష్యంగా చేసుకున్నాయ‌న్నారు డొనాల్డ్ ట్రంప్.
⚠️ You are not allowed to copy content or view source