Logo
Download our app
క్యాన్స‌ర్ కేర్ సిస్టం కోసం స‌హ‌క‌రిస్తా - నోరి
NEWS   Jun 22,2025 12:33 pm
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు . విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. డాక్టర్ నోరి రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధి కోసం విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
⚠️ You are not allowed to copy content or view source