Logo
Download our app
పహల్గామ్ దాడి ల‌ష్క‌ర్ తోయిబా ప‌నే
NEWS   Jun 22,2025 12:29 pm
ప‌హ‌ల్గాం దాడి ఘ‌ట‌న కేసులో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన పర్వీజ్ అహ్మద్, బషీర్ ను అరెస్టు చేసింది ఎన్ఐఏ. ముగ్గురు టెర్ర‌రిస్టుల వివ‌రాలు అందించారు నిందితులు. ల‌ష్క‌రే తోయిబాకు చెందిన వారే ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు నిర్దారించారు. అరెస్ట్ చేసిన వీరిని రిమాండ్ కు త‌ర‌లించారు.
⚠️ You are not allowed to copy content or view source