Logo
Download our app
బాల‌కృష్ణ క‌మిట్మెంట్ ఉన్న హీరో - గ‌వ‌ర్న‌ర్
NEWS   Jun 22,2025 12:26 pm
నా జీవితంలో ఎందరినో క‌లిశాన‌ని కానీ న‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ చాలా డిఫ‌రెంట్ అన్నారు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహతో క‌లిసి. బాల‌కృష్ణ గ్లామ‌ర‌స్ హీరో అనుకున్నాన‌ని, కానీ సొసైటీ ప‌ట్ల చాలా క‌మిట్మెంట్ ఉన్న గొప్ప న‌టుడంటూ ప్ర‌శంసించారు. బ‌స‌వ‌తార‌కం ఆస్ప‌త్రి అనేక మంది పేద‌ల‌కు ప్రాణం పోస్తోంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source