Logo
Download our app
జెట్ స్పీడ్ కంటే రోడ్లు, వంతెన‌ల నిర్మాణం
NEWS   Jun 22,2025 12:14 pm
రాష్ట్రంలో జెట్ స్పీడ్ కంటే వేగంగా రోడ్లు, వంతెన‌ల నిర్మాణం చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ప్ర‌స్తుతం పురోగ‌తిలో ఉన్న వాటిని త్వ‌రిత‌గతిన పూర్తి చేయాల‌న్నారు. ప‌నుల్లో వేగం పెంచాల‌ని లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించారు. మెడికల్ కాలేజీలు, జిల్లా కలెక్టరేట్ల నిర్మాణ పనులపై పురోగతిపై కూడా ఆరా తీశారు మంత్రి.
⚠️ You are not allowed to copy content or view source