Logo
Download our app
ఇరాన్‌కు ట్రంప్ మాస్‌ వార్నింగ్‌
NEWS   Jun 22,2025 11:12 am
ఇరాన్ క‌చ్చితంగా శాంతి చ‌ర్చ‌లకు రావాల‌ని, లేనిప‌క్షంలో భ‌విష్య‌త్తులో దాడుల‌ను తీవ్ర‌త‌రం చేస్తామ‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ హెచ్చ‌రించారు. ఇరాన్‌పై దాడుల అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాడులు చేయాల్సిన ల‌క్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయ‌న్నారు. ఇరాన్‌పై దాడులు అమెరికా సైనిక విజ‌యంగా ట్రంప్ పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source