Logo
Download our app
బుచ్చయ్యపేట నూతన ఎంపీడీవోగా భానోజీ..
NEWS   Jun 21,2025 08:10 pm
బుచ్చయ్య పేట మండల ఎంపీడీవోగా భానోజీ బాధ్యతలు స్వీకరించారు. గ‌తంలో ఎంపీడీవోగా ప‌నిచేస్తున్న‌ వి.విజయలక్ష్మి అనారోగ్య కారణంగా మృతి చెందడంతో.. భానోజీకి బాధ్య‌త‌లు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో చేరిన ఎంపీడీవోకి కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. మండల అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఎంపీడీవో భానోజీ తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source